Andhra cabinet to meet on December 15, to discuss key issues including the Capital city shifting to the Visakhapatnam from Amaravthi | అమరావతి: ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ భేటీ షెడ్యూల్ అయింది. పలు కీలక అంశాలు, తీర్మానాలు, చర్చకు రానున్నాయి.

#andhrapradesh
#Visakhapatnam
#amaravathi
#cmjagan
#apcabinetmeeting
#apministers
#AllaRamakrishnaReddy
#ysrcp
#tdp
~PR.40~ED.232~